
పోస్ట్ చేసిన తేదీ మే 31, 2025 3:01 PM

కరోనా మరోసారి. కేంద్ర వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ దేశ వ్యాప్తంగా రోజు రోజు రోజుకూ కరోనా కేసులు ఆందోళన. దేశంలో ఇప్పుడు మూడు వేల మందికి పైగా కరోనా. వీరంతా వివిధ దశల్లో చికిత్స. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య. ఇప్పటి వరకూ కరోనా కరోనా కారణంగా వారి సంఖ్య ఏడుకు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతన్నా .. కేరళ కేరళ మాత్రం కరోనా కరోనా వ్యప్తి తీవ్ర స్థాయిలో ఉందని వైద్య శాఖ శాఖ. కేరళలో ప్రస్తుతం 1,147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ తరువాతి స్థానంలో 424 కేసులతో మహారాష్ట్ర. ఇక దేశ రాజధాని రాజధాని ఢిల్లీలో కూడా కరోనా తీవ్రత తీవ్రత అధికంగా ఉ ఉ:. అలాగే కరోనా బారిన బారిన పడి కోలుకున్న వారి కూడా భారీగానే భారీగానే. ఈ నెల 25 నుంచి కరోనా వ్యాప్తి తీవ్రత. గత నాలుగు రోజులుగా రోజులుగా కరోనా బారిన పడిన వారి సంఖ్య మూడు రెట్టు పెరిగిందని అధికారిక గణాంకాలు.
రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో 148 చొప్పున చొప్పున ఉండగా ఉండగా, పశ్చిమ పశ్చిమ 116 మంది కొవిడ్ తో. ఇక తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల విషయానికి వస్తే 16, తెలంగాణలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

C.E.O
Cell – 9866017966
