Home Latest News మూడు దశాబ్దాల మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితం నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన వంగూరి ఆనందరావు మాదిగ ఎస్పీ జాతీయ నాయకులు మూడు దశాబ్దాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కృష్ణ మాదిగ నిరంతర పోరాటాల ఫలితమే

మూడు దశాబ్దాల మందకృష్ణ మాదిగ పోరాటాల ఫలితం నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన వంగూరి ఆనందరావు మాదిగ ఎస్పీ జాతీయ నాయకులు మూడు దశాబ్దాగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కృష్ణ మాదిగ నిరంతర పోరాటాల ఫలితమే

by Jananethram News
0 comments

*నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన అని అదేవిధంగా ఈ పోరాటా లలో ప్రాణ త్త్యాగాలకు ఒడిగట్టిన మాదిగ అమరవీరులకు ఈవిజయాన్ని అంకితమిస్తున్నామని ఆనందరావు మాదిగ తెలియజేసినార. *జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్19*//: ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని మండల కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షల టెంట్ శిబిరంలో మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేసినారు ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అంకితమై కుటుంబాలను త్యాగం చేస్తూ ఈ ఉద్యమ లక్ష్యసాధనలో వేలాదిమంది నాయకులు కార్యకర్తలు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఎన్నో జైలు జీవితాలు గడిపి లక్ష్యసాధనలో మొక్కవోని దీక్షతో పట్టుదలతో నిరంతరం శ్రమించిన నాయకుల కార్యకర్తల త్యాగాల ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన అని అదేవిధంగా ఈ సమాజంలో దేశంలో ఈ భారతీయ కుల సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన ఈ మాదిగలకు మాదిగ ఒప్పుకోలాల ప్రజల ప్రయోజనాలు ఆశించి ఉద్యమం ఆది కాలము నుండి నేటి వరకు వర్గీకరణ లక్ష్యసాధనకు సహకరించిన పార్టీలకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు ప్రజాస్వామ్యక వాదులకు సామాన్య ప్రజలకు అందరికీ మాదిగ దండోరా ఉద్యమం తరుపున ఈ సందర్భంగ ప్రత్యేకకృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మందకృష్ణ మాదిగ ఆలోచన విధానాలలో భాగంగా చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్ర తిరగరాస్తామని ఏ విధంగా అయితే పిలుపునిచ్చినాడో లక్ష్యం వైపు గురిపెట్టి అస్త్రాన్ని సంధించిన వాడే లక్ష్యసాధనలో విజయాన్ని సాధిస్తాడని తన మొక్క బోని ధైర్యంతో ముందుకు నడిచినాడు ఆ ధైర్య సాహస లక్ష్యాలలో భాగంగానే నేడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా తీర్పు పొంది ఈ భారత శంలో వర్గీకరణ కోరుకునే రాష్ట్రాలలో చట్టబద్ధతను సాధించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో తొలి అడుగు వేసి విజయాన్ని ముద్దాడిన వీరోచిత వీరుడు మందకృష్ణ మాదిగని స్పష్టం చేసినారు అట్లాంటి వీరుడికి జాతి తరపున సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు పాదాభివందనాలు చాటి చెబుతున్నామని తెలియజేసినారు ఈ పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా మండల నాయకులు కనకం జనార్దన్ మాదిగ ఖమ్మం రూరల్ మండలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు గద్దల లక్ష్మణ్ మాదిగ ఖమ్మం రూరల్ మండలం మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు సిరిపురపు బందయ్య మాదిగ జిల్లా బీసీ సంఘం నాయకులు చీమల దారి విశ్వనాథ్ బుడగ జంగాల నాయకులు కళ్లెం నాగభూషణం బుడగ జంగం గౌడ్ మరియు పాపిట్ల శ్రీనివాస్ మాదిగ మామిడాల వెంకటేష్ మాదిగ బొబ్బిళ్ళ నాగరాజు మాదిగ కొలకపొంగు సురేష్ మాదిగ మాతంగి శివరాజ్ మాదిగ నవవెల సురేష్ మాదిగ మహంకాళి వెంకన్న మాదిగ దోరేపల్లి మైబుూసు మాదిగ సైదులు తదితరులు పాల్గొన్నారు

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird