జననేత్రంన్యూస్…కుత్బుల్లాపూర్.నియోజకవర్గంప్రతినిధి.జూలై08*//:దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట ORR సర్వీస్ రోడ్లో తుల్జా భవాని ఫుడ్ కోడ్ దగ్గర జూలై 2వతేదీ, గుర్తుతెలియని వ్యక్తి (అందాజా వయస్సు 25సవత్సరాలు),పడి ఉండడంతో, అరుంధతి హాస్పిటల్కి తరలించిన పోలీసులు, చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోవడంతో గాంధీ మార్చరికి తరలించిన దుండిగల్ పోలీసులు, ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే, దుండిగల్ పోలీస్ వారికీ తెలియజేయగలరు ఫోన్:+918341951951,9160333408


C.E.O
Cell – 9866017966
