*జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి జులై07*//:గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు బాసరేగడిలో, బాసరేగడి నుండి గండి మైసమ్మ కు వెళ్లే ప్రధాన రహదారిలో మెగా ఇంజనీర్ కంపెనీకి వెళ్లి 11 కెవి స్తంభం రోడ్డుపైకి వంగి ఉండడంతో, ఏ క్షణాన కింద పడుతుందో నన్న భయంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వెళ్తున్నారని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ మీడియాకు తెలియజేశారు


C.E.O
Cell – 9866017966
