జననేత్రం న్యూస్ బోనకల్ మండలం ప్రతినిధి జులై07*//:బోనకల్ మండల్ గోవిందపురం (L) గ్రామం లో 22 ఇళ్ళు లబ్ది పొందిన లబ్దిదారులు గ్రామం లో సంతోషకరం గా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉమ్మనేని బాబు మండల్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరావు చేతుల మీదగా ఇళ్ల పట్టాలను తీసుకున్నారు ఈ సందర్బంగా ఉమ్మినేని బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం లో చేయలేని పనిని మన ప్రజాప్రభుత్వం చేస్తుంది భట్టి విక్రమార్క గారు పాదయాత్ర లో చేపిన విధంగా గా ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు ఇస్తాం అని చెప్పి అర్వులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం మన గ్రామం లో 22మందికి ఇళ్ళు రావడం సంతోషాకరమైన విషయం అలాగే భట్టి విక్రమార్క గారికి ధన్యవాదములు తెలియజేసారు తరువాత మండల్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరావు మాట్లాడుతూ తెలంగాణ గత పది సవంత్సరాలు ఇళ్ళు ఇవ్వకుండా అల్లుడు వస్తేయ్ ఎక్కడ పండుకోవాలి డొక్కు ఇళ్ళు కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం అని మాయ మాటలు చెప్పి ఇళ్ళు ఇవ్వకుండా పేదవారి ని మోస్సాం చేసిన ప్రభుత్వం BRS ది అన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు కాకముందే లోటు బడ్జెట్ లో అయినా తెలంగాణా లో ప్రతి నియోజకవర్గంనికి 3500ఇళ్లను మంజూరు చేసి 22000వేల కోట్లను ఇందిరమ్మ ఇళ్ల కొరకు బడ్జెట్ కేటాయించినా మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉమ్మినేని బాబు ఉప అధ్యక్షులు యేసుపోగు బాలకృష్ణ ధర్మపురి పుల్లయ్య మండల్ నాయకులు కళ్యాణపు నాగేశ్వరావు తమ్మరపు బ్రమ్మం యువజన నాయకుడు ఉమ్మినేని రమేష్ ఆదురి మనోజ్ కొమ్ము సురేష్ దాసరి అభిషేక్ మరియు ఇందిరమ్మ ఇళ్ల పట్టాదారులు గ్రామ నాయకులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
