జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా.కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జూన్27*//:అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సూరారం విలేజ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి,కి అలవాటు పడితే జరిగే అనర్ధాల గురించి అవగాహన కల్పించిన సూరారం పోలీస్ స్టేషన్ SHO భరత్ కుమార్ మరియ వారి సిబ్బంది


C.E.O
Cell – 9866017966
