*జననేత్రం న్యూస్ మహ బాబాద్ జిల్లా బ్యూరో జూన్24*//:రాష్ట్రనాయకులు సాయి కుమార్, గుగులోతు సూర్య ప్రకాష్…..
ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా పాఠ్యపుస్తకాలు,స్టేషనరీ వస్తువులు,టై బెల్ట్,యూనిఫాం లు అమ్ముతుండగా DSFI అధ్వర్యంలో పుస్తకాల గది ఎదుట ధర్నా……!!
స్పందించిన DEO స్థానిక MEO ని పంపించి గదిని సీజ్ చేశారు…..
DSFI ఖాతాలో వరుస విజయాలు…..!!
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థి లోకం…
ఈ కార్యక్రమంలో DSFI జిల్లా నేతలు శివ వర్మ,దేవేందర్,జవహర్ లాల్,వెంకటేష్, మోహన్, నాగేష్, రాకేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…..


C.E.O
Cell – 9866017966
