Home Latest News డోర్నకల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎంఎల్ఏరామచంద్రనాయక్ వినతి. SFI మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి_ జ్యోతిబసు..

డోర్నకల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎంఎల్ఏరామచంద్రనాయక్ వినతి. SFI మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి_ జ్యోతిబసు..

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్ డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి జూన్24*//: కురవి మండల కేంద్రంలోని “రైతు వేదిక” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ ని కలిసి డోర్నకల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యల గురించి వివరిస్తున్న దృశ్యం*.. డోర్నకల్ నియోజకవర్గం లోని కురవి,డోర్నకల్,మరిపెడ, దంతాలపల్లి, చిన్నగూడూరు, నర్సింహుల పేట, మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.
త్వరలో SFI విద్యార్థి సంఘం నాయకులతో కలిసి డోర్నకల్, కురవి, మరిపెడ మండలాల్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టలను సందర్శించి సమస్యలు తెలుసుకొని పరిష్కరిద్దామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ల పట్ల డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని కోరుకుంటున్నాను..

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird