*జననేత్రం న్యూస్ దౌల్తాబాద్ ప్రతినిధి జూన్24*//:బాలికల ఉన్నత పాఠశాల దౌల్తాబాద్ నందు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ అంశాలు ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ మధ్యన భోజనం విద్యార్థులకు అభ్యాసన సామ్య అర్థాలు మొదలైన ముఖ్యమైన అంశాలు సమర్థవంతంగా నిర్వహించాలి
ప్రధానోపాధ్యాయుల


C.E.O
Cell – 9866017966
