జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్13*//:ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ రాష్ట్ర జిల్లా మండల నాయకులు. వంగూరి నాగేశ్వరరావు( లేటు) వంగూరి వెంకట నరసమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు వంగూరి మధు మధు శ్రీ లో వివాహ మహోత్సవానికి ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి జాతీయ రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఒంగూరి ఆనందరావు మాదిగ చిర్రా రవి పగిడి కత్తుల వీదయ్య మాదిగ తెలంగాణ రాష్ట్ర అపర మేధావి గుగ్గిళ్ల దివ్యమూర్తి పొట్ట పెంజర బాలస్వామి మాదిగ తోళ్ల వెంకన్న మాదిగ వడ్లమూడి వెంకటేశ్వరరావు మాదిగ బొల్లికొండ వెంకట్ నారాయణ మాదిగ వంగూరి మహేశ్వరావు మాదిగ బొల్లికొండ వేణు మాదిగ బొల్లికొండ ప్రభాకర్ మాదిగ పెద్ద మాదిగ వంగూరి బంగారు మాదిగ విహెచ్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు కట్టుకోల వెంకటేశ్వర్లు గౌడు బాబురావు మాదిగ కోలకపొంగు వెంకట్రావు మాదిగ మాదాసు వెంకన్న మాదిగ కొలకపొంగ వెంకటరావు మాదిగ కట్ట గోరు నాగరాజు మాదిగ పడిశాల నాగేశ్వరావు మాదిగ లు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులకు అక్షింతలు వేసి ఘనంగా ఆశీర్వదించినారు ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఉద్యమ లక్ష్యసాధనలో ఈ కుటుంబం పాత్ర ఎంతో అమోఘమని ఉద్యమం ఆది నుండి నేటి వరకు ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమ లక్ష్యసాధనలో నిరంతరం కొనసాగుతున్న కొనసాగినటువంటి కుటుంబం గా ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ గుర్తు చేసినారు వధూవరులు వంగూరి మధు మధు శ్రీ లు వారి దాంపత్య జీవితాన్ని సమాజానికి ఆదర్శవంతంగా సంస్కారవంతంగా నిలవాలని సమాజం పట్ల ప్రేమానురాగాలు కలిగి కుటుంబ వ్యవస్థ పట్ల నిబద్ధతతో వ్యవహరించి వారి వైవాహిక జీవితాన్ని ఈ సమాజంలో తోటి వారికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా వారి వైవాహిక జీవితం శుభప్రదంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ వధూవరులను ఆశీర్వదించినారు

C.E.O
Cell – 9866017966
