*జననేత్రం న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో మే20*//:రూ.12,600 కోట్లతో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం.గిరిజన రైతులకు సాగునీరందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.నాడు వరి వేస్తే ఉరే అన్నారు.. మేము పేదల కడుపు నింపుతున్నాం.అచ్చంపేట నియోజకవర్గంలో 100 రోజుల్లోసోలార్విద్యుత్పంపుసెట్లు. పథకంప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి


C.E.O
Cell – 9866017966
