జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్09//:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ ముద్దుబిడ్డ మందలపల్లి అభివృద్ధి ప్రదాత భద్రాద్రి జిల్లా మాజీ దిశ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి సీనియర్ ఫైర్ బ్రాండ్ నాయకులు ఫీడ్ ద నీడ్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు ఆహ్వానం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి వెలగపూడిలో 25,000 చదరపు గజాల స్థలంలో నిర్మాణం ప్రారంభం భూమిపూజలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు తో కలిసి గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గారపాటి దంపతులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి మేము కూడా పాల్గొనటం చాలా సంతోషంగా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది అని అన్నారు అలాగే భద్రతా సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లతో సుశోభిత నివాస ప్రణాళిక గతంలో ఉండవల్లిలో లింగమనేని అతిథి గృహంలో నివాసం అమరావతి నిర్మాణానికి నమ్మకం కలిగించేలా స్వయంగా ఇల్లు నిర్మించుకుంటున్న సీఎం చంద్రబాబు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు..


C.E.O
Cell – 9866017966
