*అతనినుండి 5 వేల రూపాయల నగదు…
జననేత్రం న్యూస్ మహబూబాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో ఫిబ్రవరి23//:
3 1/2 తులాల బంగారు పుస్తెల తాడు… సైకిల్ ను స్వాదీనం చేసుకున్న పోలీసులు.
అధైర్య పడొద్దు అండగా మేము ఉన్నాం అన్నారు టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్..
అనుమానిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి…
ఎండాకాలం నేపధ్యంలో
ఇంటి డోర్ తలుపులు తీసి ఆరు బయట నిద్రించవద్దు..
ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వండి…
ఊరి కి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్ళండి…
మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటాం..
రాత్రి వేళల్లో గస్తి పెంచాం….


C.E.O
Cell – 9866017966
