Home సినిమా వైరల్ గా నిలుస్తున్న ఉస్తాద్ కథ..ఇంతకీ ఆ సున్నితమైన పాయింట్ ఏంటి! – Swen Daily

వైరల్ గా నిలుస్తున్న ఉస్తాద్ కథ..ఇంతకీ ఆ సున్నితమైన పాయింట్ ఏంటి! – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo



-రేపు థియేటర్స్ లోకి ఉస్తాద్
-బెనిఫిట్ షో లేదని ఫ్యాన్స్ దిగులు
-కథ ఏంటి!
-ఫ్యాన్స్ కి పవన్ మంచి చేశాడా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్)గా సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యే ముహూర్త విశేషమో ఏమో గాని అభిమానులకి, మూవీ లవర్స్ కి పవన్ ఒక మంచి పని చేసాడు. ఎక్కడ అండి, ఈ నైట్ బెనిఫిట్ షో లేదంట రేపు ఉదయం నుంచే షో అంట. మంచి అంటారేంటని పూర్తి న్యూస్ చదవకుండానే వాళ్లంతా అలకని అణిచివేసుకుంటూ అనుకోవచ్చు. పవన్ మానియా కాబట్టి ఆ మాత్రం అలక ఉండాలనుకోండి. రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొడుతుండటమే కాదు ఎన్నో ప్రశ్నలని కూడా లేవనెత్తుతుంది. సదరు న్యూస్ ఏంటో చూసేద్దాం.

ఉస్తాద్ కథ యొక్క మెయిన్ పాయింట్ ఒక సున్నితమైన అంశం చుట్టూ ట్రావెల్ కాబోతుందనే వార్తలు ఫ్రెష్ హోదాలో నెత్తింట చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గా ఈ విషయంపై దర్శకుడు హరీష్ శంకర్(హరీష్ శంకర్)మాట్లాడుతు ‘మీరు అనుకున్నట్టే సున్నితమైన పాయింట్ నే. కానీ చెప్పాల్సిన రీతిలోనే చెప్పాము. కానీ ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా ఆ పాయింట్ పై మరి లోతుల్లోకి వెళ్ళలేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలవడంతో అభిమానులు, మూవీ లవర్స్ ట్రైలర్ ని అదే పనిగా చూస్తు కథని అంచనా వేస్తే సినీ శాస్తవ్రేత్తగా మారిపోయింది.


ఇది కూడా చదవండి: నయనతార: నయనతారపై ప్రముఖ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. కలవాలని ఉంటే కోరిక నెరవేరుస్తారా!

ఇంతకీ అభిమానులు, మూవీ లవర్స్ కి పవన్ చేసిన మంచి ఏంటంటే మిడ్ నైట్ షోస్ వలన వాళ్లంతా ఈ మధ్యాహ్నం నుంచే తమ వర్క్ ప్లేస్ లో పర్మిషన్ అడగటానికి అనవసరమైన యాక్టింగ్ చేసే అవకాశం లేదు. పైగా మిడ్ నైట్ షోస్ చూసి రేపు వర్క్ ప్లేసుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా రేపు శుభోదయనా సూర్యుడు కి గుడ్ మార్నింగ్ చెప్పి ఉస్తాద్ ని వీక్షించవచ్చు. ఉద్వేగంతో కూడిన ఆనందంతో ఎదురుచూస్తూ తమ అభిమాన హీరో సినిమా చూస్తే బాడీలో కలిగే పాజిటివ్ ఎనర్జీకి సర్వ రోగాలు కూడా మాయం.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird