జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి జులై 08*//:దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండి మైసమ్మ చౌరస్తాలో జులై 3వ తేదీ రాత్రి 10:30 సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి మృతి, ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే దుండిగల్ పోలీస్ వారికి తెలియజేయగలరు, ఫోన్ :+919397667080*


C.E.O
Cell – 9866017966
