
పోస్ట్ చేసిన తేదీ మే 29, 2025 8:36 PM
.webp)
ఈ పెద్దాయన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి మహా అభిమాని 400 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం ప్రయాణం కడపలో జరిగిన మహానాడుకు. మండే ఎండలు మధ్య మధ్య మధ్యలో వానలు అయినా లెక్క చేయకుండా ఏడు పదులు దాటిన దాటిన వయసులో 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలంటే తొక్కాలంటే సాహసమే..అయినా అభిమానం అభిమానం ఆ సాహసం సాహసం ఆయనకు లెక్కే కాకుండా. ధూళిపూడి మునేశ్వరరావు అనే ఈ పెద్దాయనది అవనిగడ్డ నియోజకవర్గం.
తెలుగుదేశం పార్టీ అంటే అంటే వల్లమాలిన అభిమానం కడపలో జరుగుతున్న మహా పండుగ కు తమ తెలుగుదేశం పార్టీ గుర్తు గుర్తు, పేదోడి రధం అయిన పై. ఈయనకు టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను ఆయన్ను కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి అంటూ కితాబిచ్చి. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ఇలాంటి కార్యకర్తలు ఉండం పూర్వజన్మ అని చంద్రబాబు చంద్రబాబు. వేదికపై ఉన్న ఉన్న నారా లోకేష్ సైతం లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు

C.E.O
Cell – 9866017966
