*జననేత్రం న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో మే20*//:జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్….15 రోజుల్లో కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న కమిషన్… బీజేపీ,రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకంలో భాగమే నోటీసులు అంటూ మండిపడుతున్న బి.ఆర్.యస్ శ్రేణులు…..
కాంగ్రెస్ ప్రభుత్వం మీద నానాటికి పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి, బిజెపి కలిసి డ్రామాలడుతున్నాయని బి.ఆర్.యస్ నాయకుల ఆరోపణలు……


C.E.O
Cell – 9866017966
