*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మే06*//:మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్య ముస్లిం వారిని గుర్తించి, వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించుట గురించి.
పై విషయమై మండల వ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్య ముస్లిం వారిని గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశాలకు పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ, మండల శాఖ తరుపున తమరిని కోరుతున్నాము. గత నెల ఏప్రిల్ లో పహల్గం లో భారతీయులపై జరిగిన మారణకాండ పై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్య ముస్లింలను దేశం నుండి వారి స్వదేశాలకు వెళ్లవలసినదిగా ఆదేశించింది. అటువంటి వారెవరైనా మన మండలంలో నివసించి వునట్లయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందునా, వెంటనే స్పందించి అటువంటి వారిని స్వదేశాలకు పంపించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట కౌన్సలర్ మేబర్ కుంజా ధర్మం జిల్లా ఉపాధ్యక్షలు పసుమర్తి సతీష్ జిల్లా కౌన్షలర్ నిడదవోలు నాగబాబు మండల అధ్యక్షలు ముత్యాల శ్రీనివాస్ సీనియర్ నాయకులు ములిశెట్టి రామ్ మోహనరావు ఆవుల సుబ్బారావు బోడ సత్యనారాయణ దేవరపల్లి వెంకటేశ్వర్లు pc. కేశవ్గారు అల్లాడి వెంకటేశ్వర్లు అల్లాడి వెంకటసుబ్బయ్య xxx చక్రవర్తి ch వెంకన్న గారు మండల నాయకులు m చంద్ర శేఖర్ గార్లపాటి శ్రీనివాస్ D పాండురంగ చారి తదితరులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
