జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్06//: శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సతీ సమేతంగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి
అనంతరం వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు…





C.E.O
Cell – 9866017966
