*జననేత్రం న్యూస్ ఉమ్మడి ప్రతినిధి మార్చ్29*//: పాఠశాల చైర్పర్సన్ శ్రీమతి నిష్టాశర్మ కార్యక్రమానికి హాజరై విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అన్ని మతాల సారం ఒకటే భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం అని ఉగాది మరియు రంజాన్ పండుగల యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమం .అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఖర్జూర పండ్లు అదేవిధంగా ఉగాది పచ్చడిని అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డి శ్రీనివాసరాజు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .




C.E.O
Cell – 9866017966
