జననేత్రం న్యూస్ ఉమ్మడి బ్యూరో మార్చ్28//: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ లు డిల్లీలో రైసాన రోడ్లో గల యువజన కాంగ్రెస్ కార్యాలయం లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులపై చర్చించి ఎప్పటి నుండో పార్టీలో కష్ట పడుతున్నవారికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేయాలి అని మీనాక్షి నటరాజన్ ను కోరడం జరిగింది.అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని వారు తెలియజేశారు.



C.E.O
Cell – 9866017966
