*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్13*//:రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నల్లమల సీనర్జీ డిజిటల్ సీఈఓ శ్రీరామ్ గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిపారు.ఈ సందర్భంగా ఆయన వెంట సత్యశ్రీ,ఖమ్మంకు చెందిన నాగసాయి ఇండియన్ గ్యాస్ డీలర్స్ మహంకాళి రాజశేఖర్, మహంకాళి నగేష్ తదితరులు ఉన్నారు.




C.E.O
Cell – 9866017966
