Home Latest News అభినవ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం 30 సంవత్సరాల నుండి సంఘం ను నడిపిస్తూ అంబేద్కర్ సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్న – మత్తే వెంకటేశ్వరరావు

అభినవ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం 30 సంవత్సరాల నుండి సంఘం ను నడిపిస్తూ అంబేద్కర్ సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్న – మత్తే వెంకటేశ్వరరావు

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధిఏప్రిల్17*//:అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేటమండలం మందలపల్లి గ్రామానికి చెందిన మత్తే వెంకటేశ్వరరావు (పోస్ట్ మెన్) అనే పేరు వినగానే దమ్మపేట మండలం లోనే కాదు అశ్వరావుపేట నియోజకవర్గం లో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గుర్తు వచ్చేల అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం సుమారు 30 సంవత్సరాల నుండి అంబేడ్కర్ సంఘం ను నడిపిస్తూ అంబేడ్కర్ సాంఘిక సేవ కార్యక్రమాలు లో పాల్గొంటారు అలాగే మండలం లో ఎక్కడ అంబేడ్కర్ విగ్రహాల ఏర్పాటు చేసిన మీటింగ్ లు పెట్టిన తన వంతు సహకారం అందిస్తూ నేనున్నాను అంటూ పాల్గొంటారు ఈ మధ్య తన కుమారుడు చదివిన TGSWR మందలపల్లి కాలేజీ లో తన కుటుంబం తరుపున డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బహుకరించి అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మరొక అడుగు ముందుకు వేసి ప్రజల మన్ననలను పొందినారు మన మత్తే వెంకటేశ్వరరావు అంతే కాదు మారుమూల గ్రామమూలో పుట్టి పెరిగి పోస్టల్ డిపార్ట్ మెంట్ లో స్వగ్రామం ప్రస్తుతం మందలపల్లి బ్రాంచి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న మత్తే వెంకటేశ్వరరావు వారి కార్యదీక్ష నిబద్ధత కల్గి వుండటం వల్ల వారు పనిచేస్తున్న డిపార్ట్ మెంట్ లో నేషనల్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మన మందలపల్లి గ్రామానికే ఒక ఆదర్శంగా నిలిచారు మన మత్తే వెంకటేశ్వరరావు అని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు అంటూ నిన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అభిమానులు మరియు గ్రామస్థులు మిత్రులు మత్తే వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు అభినందనలు తెలిపినారు..

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird