*జననేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి26*//సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో 130 డివిజన్ సాయిబాబా నగర్ లో నివాసం ఉండి బాయమ్మ మనవడు ‘చరణ్ (అలియాస్’ ప్రేమ్) వయసు 6 సంవత్సరాలు, మాటలు రావు (మూగవాడు) 24 తేదీ సోమవారం ఉదయం సమయంలో ఆడుకుంటూ ఎటో వెళ్ళిపోయాడని, ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని, సూరారం పోలీసులకు తెలియజేసింది, వెంటనే స్పందించిన పోలీసు వారు చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకలేదు, ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న బాబును గుర్తుపడితే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని :9440690082,8712663299, సూరారం పోలీసు వారు తెలియజేశారు


C.E.O
Cell – 9866017966
