

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితుల కస్టడీ పిటిషన్పై ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టుకు వరుసగా రెండు సెలవులు రావడంతో, తుది రోజులు సోమవారం ప్రకటించనున్నట్టు కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మలను పది రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించిన దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు.
నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే డ్రగ్స్ సరఫరాకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే కోర్టు సెలవుల నేపథ్యంలో కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుల కస్టడీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరి వాఖ్యలు నిజమో తెలుసు కునేందుకు అధికారులు సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ కేసు గురించిన అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఢిల్లీ, దుబాయ్ నగ రాలకు విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలకంగా పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
పైలట్ రోహిత్ రెడ్డి శరత్ ఇచ్చిన వివరాలు కూడా దర్యాప్తుకు కీలకంగా మారాయి. శరత్ వాంగ్మూలం ఆధారం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

C.E.O
Cell – 9866017966
