*జననేత్రం న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై15*//: జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు & ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు మడుపల్లి భాస్కర్ గౌడ్*. పాల్గొని ఈత మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో…ఎక్సైజ్ ఎస్సై సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి ,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ కే పాషా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వనం చిన్నప్ప, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తడకమళ్ళ రమేష్, జిల్లా సీనియర్ మైనార్టీ నాయకులు ఎస్కే కాసిం,మడిపల్లి నాగేశ్వరరావు, ఎక్సైజ్ సిబ్బంది గ్రామపంచాయతీలో తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
