జననేత్రం న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జులై12*//: సూపర్డెంట్ బాధ్యతలు అప్పగించిన ఎల్ కిరణ్ కుమార్ ని వారి సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించి అభినందించడం జరిగిందఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి N.సందీప్, సభ్యులు రమేష్,దినేష్,
శ్రీ కళ్యాణి, రేవతి, శ్రావణి, కుమారి సునీత సాహెద,పావని,హైమావతి ,రేణుక,సైదులు రామారావు, సాయి తదితరులు పాల్గొన్నారు


C.E.O
Cell – 9866017966
