
పోస్ట్ చేసినవారు జూలై 3, 2025 8:41 PM

ఐదు మంది సెంచురీలు సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి కి చెత్త రికార్డును తీసుకొచ్చి. గిల్ కెప్టెన్సీలోని. ఇంగ్లండ్ తో ఐదు ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ మన్ మన్. తొలి టెస్టులో సెంచురీ చేసిన. రెండో టెస్టులో డబుల్ సెంచురీ, అది అది ఆట ముగిసే సమయానికి సమయానికి అవుట్ అవుట్ గా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను మోత.
ఇంగ్లండ్ లో ఒక ఒక కెప్టెన్ గా 179 పరుగుల హయ్యస్ట్ స్కోర్ రికార్డు అజర్ పేరిట. 1990 ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఈ రికార్డు నమోదు చేశాడు. ఇపుడా రికార్డు క్రాస్ చేశాడు. అంతేనా విరాట్ కోహ్లీ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై డబుల్ బాదిన రెండో కెప్టెన్ కూడా. సేనా దేశాల్లో శతకం చేసిన ఆరో ఏషియన్ కెప్టెన్ గానూ. టెస్టుల్లో డబుల్ చేసిన చేసిన ఆరో గా మరో రికార్డు. 2003 తర్వాత ఇంగ్లండ్ పై పై ద్విశతం చేసిన విదేశీ ఆటగాడు ఆటగాడు. మొత్తం మీద ఇంగ్లండ్ ఇంగ్లండ్ బౌలర్లను తన దైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ తో ఒక ఊపు ఊపేస్తున్నాడు కెప్టెన్. త్రిశతం (300) కూడా బాదేసి బాదేసి సెహ్వాగ్ ఉన్న టెస్ట్ టెస్ట్ హయ్యస్ట్ ఇండియన్ ప్లేయర్ రికార్డు తిరగరాసే అవకాశం.

C.E.O
Cell – 9866017966
