జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతిని జూన్22*//:నిర్మల్ జిల్లా ఎస్పీ డా,,జానకీ షర్మిల ఉత్తర్వుల మేరకు సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో మత్తు పదార్దాల నివారణ పై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాల గురించి సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ వివరించారు.ఎవరైన మత్తు పదార్దాలు సేవించిన, రవాణా చేసిన పోలీస్ వారికి డాయాల్ 100, ద్వారా లేదా టోల్ ఫ్రీ నెంబర్.1908,మరియు నిర్మల్ జిల్లాకిసంబందించిన 8712671111 ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో కానిస్టేబుల్స్ వినోద్, మాధవ్,వినిల్, ఇక్బాల్ గ్రామస్తులు, పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
