జననేత్రం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో జూన్ 13*//:సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొమ్మినేని దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. అమరావతిపై మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. భవిష్యత్లో మరింత జాగ్రత్తగా ఉండాలని కొమినేనిని సుప్రీం హెచ్చరించింది.


C.E.O
Cell – 9866017966
