*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో మార్చ్27*//:ఏపీ రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ -2 పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తొమ్మిదో తరగతి
వారికి ఉదయం 9 గంటల నుంచి 12.15 గంటల
వరకు వీటిని నిర్వహించనున్నారు. మూల్యాంకనం ఏప్రిల్ 19 నాటికి పూర్తి చేసి, ప్రొగ్రెస్ కార్డులను 21న ఇస్తారు.


C.E.O
Cell – 9866017966
