*జననేత్రంన్యూస్ఉమ్మడీ మహబూబాద్ జిల్లా బ్యూరోమార్చి04*//:మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కంకర బోర్డ్ లో ఎల్బీ స్కూల్ గల్లీ ఏరియాలో ఇటీవల గత వారం రోజులుగా దొంగల అపరిచిత వ్యక్తుల సంచారంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు, అపరిచిత వ్యక్తులు ఇంటి తలుపులు తడుతూ భయాందోళనలకు ఈ ప్రాంత ప్రజలను గురి చేస్తున్నారు ఈ సందర్భంగా వారు 100 ద్వారా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా స్థానిక 22వ మాజీ వార్డు కౌన్సిలర్ సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి కి ఈ సమస్యను వివరించగా వార్డు ఏరియాలో తిరిగి వారికి ధైర్యం చెప్పి ఆ ఏరియా ఎంత పరిశీలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి గస్తీ పెంచే విధంగా కృషి చేస్తానని తెలిపారు భయాందోళనలకు ప్రజలు గురి కావద్దని తెలిపారు ప్రజలంతా ధైర్యంగా ఉండి పోలీసుల ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవాలని కోరారు ఈ సందర్భంగా ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు, మున్సిపాలిటీ సిబ్బందికి ఫోన్ చేసి ఈ ఏరియాలో శుభ్రంగా ఉంచాలని కోరారు
పెరుగు కుమార్ రవిచంద్రబోస్ రమేష్ ఓం ప్రకాష్ మెతుకు కుమార్ నునావతు బాలు
అల్తాఫ్ జహీర్ రియాజ్ మౌనిక ప్రభాకర్, జకియా రజియా అరుణ వార్డు ప్రజలు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
