జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి మార్చి02//:
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో చించోలి (ఎం)గ్రామంలోని అతి పురాతనమైన మల్లన్న స్వామి ఆలయం దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న స్వామికి పూజారులు ప్రత్యేక పూజలు చేసి అంబళ్లను వండి నైవేద్యంగా పెట్టారు.అనంతరం ఆలయ కమిటీ నిర్వాహన ఆధ్వర్యంలో టీవీ షో జబర్దస్త్ ఆర్టిస్టులు ఇమ్యూనల్, నూకరాజు, ఆసియా నృత్య ప్రదర్శనలో పాల్గొనారు.చిన్నారుల భరతనాట్యం మరియు హాస్య ప్రదర్శన సంస్కృతిక, ప్రదర్శనలు పలువురుని, ఆకట్టుకున్నాయి.ఆదివారం నాడు అన్నదానం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఉత్సవ కమిటీ సమితి సభ్యులు తెలిపారు.




C.E.O
Cell – 9866017966
