
కన్నబిడ్డలిద్దరినీ చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి. కుటుంబ కలహాలతో విసుగు చెందిన తండ్రి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన కర్కొటక తండ్రి ఉదంతమిది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో నివాసం ఉంటున్న గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి భార్య, ఇద్దరు కవల కుమార్తెలు. కుటుంబ కలహాల నేపథ్యం లో తరచూ భార్యాభర్తల మధ్య వివాదాలు సాగుతున్నాయి.
శుక్రవారం కూడా భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆ తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైలం.. ఐదేళ్ల వయసు ఉన్న తన ఇద్దరు కుమార్తెలకు గడ్డి మందు తాగి బావిలో పడేశాడు. అక్కడనుండి పారిపోతున్న శ్రీశైలాన్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు
అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో బావిలో చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు, ఒక కూతురు మృతదేహం లభ్యం కాగా ,మరో కూతురి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు. .

C.E.O
Cell – 9866017966

