
.webp)
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కంట్రోల్ రూపం ఏర్పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార నేపథ్యంలో ఏర్పాటైన ఈ కంట్రోల్ రూం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార దారుడుల కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరుల కోసం ఈ కంట్రోల్ రూం ఏర్పాటైంది.
గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఇండియన్ ఎంబాసీలతో తెలంగాణ భవన్ అధికారులు ఆదరణ సంప్రదింపులు జరుపుతూ.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులను ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కరెల్ రూం ఏర్పాటు చేశారు.
గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు తమకు ఎటువంటి సమస్య ఎదురైనా సంప్రదించాలంటూ ఈ కంట్రోల్ రూమ్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 24గంటలూ అందుబాటులో ఉండే ఈ కంట్రోల్ రూమ్ కు హెల్ప్ లైన్ నంబర్ లుఆయా దేశాల్లోని పౌరులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించింది. హెల్ప్ లైన్ నంబర్ల 71999044, 9958322143, 9910014749, 9643723157 ద్వారా సమస్యలను తెలియజేయాలని కోరారు.

C.E.O
Cell – 9866017966
