
పోస్ట్ చేసిన జూలై 30, 2025 6:33 PM
.webp)
శ్రీహరికోట నుంచి నింగిలోకి నిసార్ నిసార్ శాటిలైట్ gslv-f16 రాకెట్ దూసుకెళ్లింది.సెకెండ్ లాచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి విజయవంతంగా విజయవంతంగా. ఇస్రో, నాసా నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ అపెర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని సాయంత్రం 5:40 గంటలకు గంటలకు .. 743 కి.మీ.మీ. ఎత్తులో సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా. వాతవరణ సమాచారం కోసం నాసా-ఇస్రో సంయుక్తంగా ఈ ప్రయోగం. నిసార్ శాటిలైట్ 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తు 3d చిత్రాలను. భూమిని స్కాన్ చేస్తూ తుఫాన్లు సునామీలు సునామీలు, వరదలు, అగ్నిపర్వత విస్పోటనం వంటి ప్రకృతి విపత్తులపై అలర్ట్.

C.E.O
Cell – 9866017966
