జననేత్రంన్యూస్.వరంగల్.జిల్లాబ్యూరో.జులై20*//:వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మెస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇంచార్జ్ సంగెం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సం గేమ్ మండల ఇన్చార్జి వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాసాని గోపాల్ మాదిగ అధ్యక్షతన జరిగిన వికలాంగుల వృద్ధుల వితంతువులఆశరాపించిందారుల సభలో ఎంఎస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ జిల్లా కోయి ఇంచార్జ్ సందే కార్తీక్ మాదిగలు ముఖ్యఅతిలు గా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు వితంతువులు ఆసరా పెంచిందారులకు అనేక భ్రమలు కల్పించి తాము అధికారంలోకి వస్తే తక్షణమే ప్రస్తుతం ఉన్న 2000 రూపాయలు పింఛన్లు 4000 చేస్తామని వికలాంగులకు కొనసాగుతున్న 4000 పింఛన్లు 6000 చేస్తామని ప్రగల్బాల్ పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు వృద్ధుల వితంతువులకు వికలాంగులకు ఆసరా పెన్షన్ దారులకు రాష్ట్రంలో 19 నెలలుగా పెంచిన పింఛన్లు ఇవ్వకపోవడం వల్ల 20వేల కోట్ల రూపాయలు ఆసరా పెన్షన్ దారులైతేనేమి వృద్ధులు వితంతువులు అయితే నేమి వికలాంగులు అయితే నేమి తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసినారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి తక్షణం పెంచి ఇస్తామన్న పెన్షనులను రాష్ట్రంలో అమలు చేస్తూ పెండింగ్ పడ్డ 19 నెలల పెన్షన్ బకాయాలను 20వేల కోట్ల రూపాయలను తక్షణమే వికలాంగులకు వృద్ధులు వితంతువులకు ఆసరా పెంచినదారులకు చెల్లించి వారి రుణం తీర్చుకోవాలని లేని యెడల రాష్ట్రంలో వికలాంగులు వృద్ధులు, వితంతువులు ఆసరా పెంచిందారుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఈనెల 29వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు జిల్లా పరిధిలోని వికలాంగులు వృద్ధులు వితంతువులు ఆసరా పెంచిందారుల మహాసభ జరుగుతుందని ఈ జిల్లా మహాసభకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్ ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు సామాజిక ఉద్యమాల రథసారథి పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలియజేసినారు జిల్లాలోని అన్ని రకాల పెంచిందారులు ఉదయం 10 గంటలకల్లా వేలాదిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరినారు ఈ పెన్షన్ దారుల మహాసభలో ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ మామిడాల మురళి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దామెర కిషోర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు కట్ల అశోక్ మాదిగ మాజీ ఉప సర్పంచ్ చిర్రా బాబు మాదిగ పిహెచ్పిఎస్ మండల నాయకులు వెంకటేశ్వర్లు కుమ్మరి విచ్ ప్లేస్ మండల నాయకులు మామిడాల రవీందర్ విహెచ్పిఎస్ వృద్ధుల వితంతువుల ఆసరా పింఛన్దారులు మిట్టపల్లి కొమరమ్మ మిట్టపల్లి శాంతమ్మ గణపాక స్వరూప ఘనపాక శాంతమ్మ మోటో సుజాత రజిత పత్తి రేణుక తదితరులు పాల్గొన్నారు





C.E.O
Cell – 9866017966
