
పోస్ట్ చేసినవారు జూలై 12, 2025 1:18 PM

ప్రేమ పెళ్లికి పెళ్లికి ఇరు కుటుంబాలూ అంగీకరించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసినా కూడా ఆచారం ఆచారం పేరిట గ్రామ పెద్దలు ప్రవర్తించిన ఘటన ఒడిశాలో. వివరాల్లోకి వెడితే .. పెద్దల పెద్దల అంగీకారంతో ప్రేమపెళ్లి చేసుకున్న ఓ జంట ఏదో చేయకూడని చేయకూడని ఘోర అపరాధం చేసిందన్నట్లుగా గ్రామ అమానుష శిక్ష. ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు యువకుడు, యువతి. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం.
అయితే ప్రేమపెళ్లి గ్రామ గ్రామ ఆచారం ప్రకారం పెద్ద తప్పు అంటూ కంజమజ్జిరా గ్రామ గ్రామ పెద్దలు జంటకు దారుణమైన శిక్ష. ఆ జంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి కట్టి, కర్రలతో కొడుతూ పొలం. ఆ తరువాత పాపపరిహారం పాపపరిహారం అంటూ ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించి చిత్రహింసలకు గురి. పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. ప్రేమ పెళ్లి చేసుకున్న చేసుకున్న జంటకు ఇంతటి అమానుష శిక్ష విధించిన గ్రామ పెద్దలపై పెద్దలపై తీసుకోవాలని నెటిజనులు డిమాండ్.

C.E.O
Cell – 9866017966
