జననేత్రం న్యూస్ తెలంగాణమాజీ డైరెక్టర్ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ. మన ముందు తరం వారు.. బయటి గోకి వెళ్లేటప్పుడు కూడా ఓ వస్త్రంతో కుట్టిన సంచిని తీసుకెళ్లేవారు. మరిప్పుడు.. ఇంటి నుంచి ఉత్తి చేతులతోనే వెళ్లి షాపింగ్ చేస్తాం ప్లాస్టిక్ బ్యాగు లో వేసుకొని ఇంటికి మోసుకొస్తాం ఒక్కసారి వాడి పడేసి ప్లాస్టిక్ రక్కసిని ఇలా పెంచిపోషిస్తున్నాం. చివరికి నేలంతా ప్లాస్టిక్ మయం చేస్తున్నామని అని అన్నారు
ఈ పాపం మన అందరిది కనుకప్లాస్టిక్ వాడకం మనమే మానివేస్తే కొనేవారు లేక
తయారీదారులు ప్లాస్టిక్ కంపెనీలు మూసివేస్తారు అని అన్నారు *రచన*:- *మంజుల పత్తిపాటి*


C.E.O
Cell – 9866017966
