*జననేత్రం న్యూస్ దౌల్తాబాద్ మండల ప్రతినిధి జూన్27*//: షేర్ పల్లి బందారందౌల్తాబాద్ మండల పరిధిలోని సేరిపల్లి బంగారం గ్రామానికి చెందిన రంగంపేటసత్తయ్యప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.
తనది ఏమి లేని పరిస్థితి కటికపేదరికంఅనుభవించాడు. తనకి ఇద్దరు పిల్లలు కొడుకు, వేణు, కూతురు, ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. ఆర్థిక సంక్షోభంతో పేదరికంతో తన కుటుంబాన్ని తన కష్టార్జితాన్ని నమ్ముకొని పనిచేస్తూ తన కుటుంబాన్ని తాను ఉన్నన్ని రోజులు ఎలాంటి లోటు పాట్లు తెలవకుండాకుటుంబాన్ని పోషించాడు.
ప్రధాన ప్రమాదవశాత్తు అతను మరణించడం శేరిపల్లి బంగారం గ్రామ బిజెపి కార్యకర్త రంగంపేట వేణుకు బిజెపి కమిటీ కార్యకర్తలు అండగా నిలిచారు. సత్తయ్య కొడుకు వేణుకు బిజెపి పార్టీ కమిటీ అండగా నిలిచింది. ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బిజేవైఎం మండల వైస్ ప్రెసిడెంట్ సందరాజు, బిజెపి కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జల్లెల మధు, శక్తి కేంద్ర ఇన్చార్జి జోడు శ్రీశైలం, మాజీ వార్డ్ మెంబర్ చెల్లెల నరసింహులు, గ్రామ కార్యకర్తలు మహేందర్,కర్ణాకర్, నరేష్, రమేష్, కరుణాకర్, భాను, హరీష్, వినోద్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
