
పోస్ట్ చేసిన జూన్ 26, 2025 10:32 ఉద

రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ. గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి. అయినప్పటికీ ఆగకుండా. ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును. దీంతో వారిని చాకుతో. అదే సమయంలో ఓ ఓ రైలు రాగా అప్రమత్తమైన లోకోఫైలట్ రైలును ఆపేయడంతో పెను ప్రమాదం. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి.
యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు. కాగా, యువతి మద్యం మత్తులో ఉన్నట్లు. అనంతరం శంకర్‌పల్లి పోలీసులు పోలీసులు అక్కడికి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు. పట్టాలపై కారు నడిపిన యువతిని ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్, లఖ్‌నవూకి చెందిన రవికా సోనిగా. రీల్స్ కోసమే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు. ఆమె హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు.

C.E.O
Cell – 9866017966
