*జననేత్రం న్యూస్. మహబూబాబాద్ జిల్లా బ్యూరోజూన్24*//:మహబూబాబాద్ జిల్లాఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ చేతుల మీదుగా మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మంగళవారంప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. మరిపెడ మండలానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాధీర్ పోలీస్ శాఖలో నూతనంగా చేరి జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో వెల్ఫేర్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తూ అనతి కాలంలోనే అధికారుల యొక్క మన్నలను పొందిన ఖదీర్ సేవలను గుర్తించి ఎస్పీ ఉత్తమ పోలీస్ ప్రశంసా పత్రం అందించారు. పోలీసులకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.


C.E.O
Cell – 9866017966
