*జననేత్రం న్యూస్ దౌల్తాబాద్ మండల్ దుబ్బాకనియోజవర్గం ప్రతినిధిజూన్24*//:దౌల్తాబాద్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం కుల్లాస్ గురించి మండల విద్యాధికారి మాట్లాడుతూ15సంవత్సరాలు పూర్తిచేసుకునివిద్యాభ్యాసానికి దూరమైనటువంటి ప్రయోజనాలకు ఉల్లాస కార్యక్రమం ద్వారా చదవడం రాయడం నేర్పించాలని అదేవిధంగా అర్హత కలిగిన వారికి ఓపెన్స్కూల్ ద్వారా పదవ తరగతి పరీక్షలు రాయవచ్చని అర్హత కలిగిన వయోజనాలను గుర్తించాలని సూచించారు.
మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యను అందరికీ అందించి గ్రామాల్లో చైతన్య పరిచి ఉల్లాస ద్వారా 100% అక్షరాస్యత సాధించాలని సూచించారు.
జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి పాస్టర్ రిసోర్స్ పర్సన్ రాజు మాట్లాడుతూ ఉల్లాస్ యాప్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి యాప్ లో వివరాలను ఏ విధంగా పొందుపరచాలి అని క్లుప్తంగా వివరించడం జరిగింది.
మండలానికి సంబంధించి ఒక గ్రూపు ఏర్పాటు చేయడం జరిగింది అయినటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ వారు గ్రామాల్లో చదువురాని వారిని గుర్తించు వారి యొక్క వివరాలు సేకరించి ఉల్లాస్ ఆన్లైన్ యాప్ ద్వారా పొందుపరచాలని పదిమంది అభ్యాసకులకు ఒక వాలంటరీ టీచర్ను నియమించాలని సూచించారు.
మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నద పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఉపాధ్యాయుల సహకారంతో ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూలై 7వ తేదీలోగా వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకెపి ఏపిఎం యాదగిరి సీఏ లు వివిధ గ్రామాల వివోలు పాల్గొనడం జరిగింది.


C.E.O
Cell – 9866017966
