జననేత్రం న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధిజూన్17*//:సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీస్ శాఖ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్
నన్ను ఎవడ్రా ఆపేది ఖబడ్దార్ అంటున్న మట్టి మాఫియా
అందరిని డబ్బుతో కొనేశా అంటున్న మట్టి మాఫియా డాన్?
సహకరిస్తున్న పోలీస్ అండ్ రెవిన్యూ శాఖల అధికారులు,
విచ్చలవిడిగా మట్టి తోలుతూ అధిక రేట్లుగా విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్న మట్టి మాఫియా ఒక టక్కు మట్టి వెయ్యి రూపాయ లా….
సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితిలేదనిలబోదిబోమంటున్న పట్టించుకోని అధికారులు
ఇంటి ఫౌండేషన్కు పిడికి డి మట్టి ఇవ్వడానికి పర్మిషన్ ఉండవు కానీ మట్టి మాఫియా కు మాత్రం విచ్చలవిడిగా పర్మిషన్ అధికారులారా. చోద్యం చూస్తున్నారు సోచో
ఇదేమని ప్రశ్నించిన విలేకరులపై దురుసు ప్రవర్తన.*అధికారుల రా మీకు న్యాయమా ఇది*


C.E.O
Cell – 9866017966
