*జననేత్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లా బ్యూరో జూన్12*//:గూడూరు మండలం లో లైన్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని వంపు తండా లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద బీద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ఈరోజు వంపు తండాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వాంకుడోత్ రవి. గుగులోత్ బధ్రు. అజ్మీరా రాఖి.మూడు సుమన్.ఇంటి నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న *మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్
ఇట్టి కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి ఎం డి రసూల్. లైన్ తండా గ్రామ పార్టీ అధ్యక్షులు మాన్సింగ్. గ్రామ యూత్ అధ్యక్షులు సురేష్. మంజిలాల్. నరేష్. రవి. తదితరులు పాల్గొన్నారు…


C.E.O
Cell – 9866017966
