జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే010//: ఖమ్మం కార్పొరేషన్ టూ వీలర్ మెకానిక్ సోదరుడు మద్దోజ భాస్కర్.గతపదిసంవత్సరాలుగామెకానిక్.వృత్తి లో కొనసాగుతున్నాడు అతి చిన్న వయసులో పెరాలసిస్ రావడం చాలా దురదృష్టకరం 34 సంవత్సరాలు వయసులోనే పెరాల్సిస్ రావడం జరిగింది డాక్టర్ సూచన మేరకు దాదాపు ఆరు నెలలు విశ్రాంతిని తీసుకోవాలని డాక్టర్లు చెప్పినారు నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఖమ్మం కార్పొరేషన్ టూవీలర్ మెకానిక్ యూనియన్ దృష్టికి తీసుకురావడం జరిగింది కమిటీ సభ్యులందరూ మన మెకానిక్ సోదరుడికి మన వంతు సహాయం చేయాలని ఖమ్మం కార్పొరేషన్ టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో 10 వేల రూపాయలు చెక్కును యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు చేతుల మీదుగా అందించడం జరిగింది కొండలరావు మాట్లాడుతూ యూనియన్ లో లేని వారిని కూడా యూనియన్ లో చేర్పించే విధంగా కమిటీ సభ్యులను కోరడం జరిగింది అదేవిధంగా సభ్యత్వం కలిగిన ప్రతి మెకానిక్ సోదరునికి యూనియన్ సహకారం అందించబడుతుందని యూనియన్ కమిటీ సభ్యులందరూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి హమీద్ మురళి శేషు వెంకటేష్ ఎమ్మెల్సీ నాగులు మీరా సత్యనారాయణ ఉపేందర్ నరేష్ రామాచారి తదితరులు మెకానిక్ సోదరులు పాల్గొన్నారు




C.E.O
Cell – 9866017966
