Home Latest News ప్రాణం తీసిన స్నేహితుల సరదా | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | సీపీ సజ్జనార్ | DGP బి. శివధర్ రెడ్డి | హైదరాబాద్ పోలీసులు | షాద్‌నగర్ పోలీస్ | UP | పవన్ | సాయి | సీఐ సీతారాం – Jananethram News

ప్రాణం తీసిన స్నేహితుల సరదా | సీఎం రేవంత్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం | సీపీ సజ్జనార్ | DGP బి. శివధర్ రెడ్డి | హైదరాబాద్ పోలీసులు | షాద్‌నగర్ పోలీస్ | UP | పవన్ | సాయి | సీఐ సీతారాం – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారిన విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. యూపీకి చెందిన పవన్, సాయి అనే ఇద్దరు యువకులు హైదరాబాద్‌కు వచ్చి షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట గ్రామ శివారులో ఉన్న విజయ నేహా పరిశ్రమలో పని చేస్తూ, ఒకే చోట స్థాపించారు. ఆదివారం సాయంత్రం పనివేళల్లో సరదాగా ఆటపాటలు జరుగుతున్న సమయంలో, పరిశ్రమలో ఉపయోగించే ఎయిర్ పైప్‌ను సాయి అనే వ్యక్తి..పవన్ మలద్వారంలో పెట్టడంతో పవన్ గిలగిలాడుతూ కుప్పకూలి కింద పడిపోయాడు.

సాయి చేసిన ప్రమాదకరమైన చర్య విషాదానికి దారి తీసింది. సరదాగా చేసిన ఈ చర్య వల్ల పవన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై పవన్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన షాద్‌నగర్ పోలీసులు, నిందితుడు సాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై సీఐ సీతారాం వివరాలు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird