
పోస్ట్ చేసిన తేదీ జూన్ 12, 2025 4:14 PM

అహ్మదాబాద్- లండన్ విమానం బీజే మెడికల్ కాలేజీపై. దీంతో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందినట్లు. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ టేకాఫ్ అయిన 5 నిమిషాలకే విమానం. దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు. మధ్యాహ్నం భోజన సమయం సమయం కావడంతో సంఖ్య పెరిగే అవకాశం. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు. అయితే మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి. ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే .. అలర్ట్ అలర్ట్ అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు ఏర్పాటు.
18005691444 నెంబర్ను క్షతగాత్రుల కుటుంబాల కోసం ఏర్పాటు. విమానంలో ఇద్దరు పైలట్లు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా సహా 242 మంది మంది డైరెక్టరేట్ జనరల్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో. ప్రమాదానికి కొద్ది కొద్ది నిమిషాల ముందు విమానం నుండి 'మేడే మేడే' జారీ అయినట్లు డీజీసీఏ డీజీసీఏ డీజీసీఏ. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర అత్యవసర ప్రక్రియనే 'మేడే'. అయితే, ఈ 'మేడే మేడే'కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కంట్రోల్ (ఏటీసీ) నుండి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొనడం గమనార్హం.

C.E.O
Cell – 9866017966

