*జననేత్రం న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జూన్11*//:హైదరాబాద్ గతంలో ఫోక్ సింగర్ మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమించిన ఏపీ వైసిపి సర్కార్…
*పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్
*చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ
*రిసార్ట్‌పై పోలీసుల దాడులు – విదేశీ మద్యం సీజ్..
*పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు
*పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్
*చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు


C.E.O
Cell – 9866017966
