*ఉమ్మినేని రమేష్..యూత్ జిల్లా నాయకులు*
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఏప్రిల్19*//:డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క చొరవతో మన మధిర నియోజకవర్గంలోని అన్ని మండలాల నిరుద్యోగ యువత కోసం 80+ కంపెనీలు 5000 ఉద్యోగాలు మన మధిర కి వస్తున్నాయి. కావున మన మండలంలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య నాయకులు మీ మీ గ్రామాల్లో తెలియజేసి గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతను ఈ జాబ్ మేళాకు హాజరయ్యేలా చూడగలరు.
ఉమ్మినేని రమేష్..యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బోనకల్ మండలం


C.E.O
Cell – 9866017966
